BRS Party on Instagram: "BRS Party Minority Wing meeting was held today at Telangana Bhavan. BRS Working President KTR, former Home Minister Mohammed Mahmood Ali, BRS Minority Wing President Mujeebuddin, BRS secretary general K Keshava Rao, former Speaker Pocharam Srinivas Reddy, MP Ranjith Reddy and other leaders participated in this event. మైనార్టీల పైన ప్రతీకారం తీర్చుకుంటున్న ఆర్ఎస్ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - కేటీఆర్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినందుకే కాంగ్రెస్ మైనార్టీలపై పగ పట్టింది అందుకే రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్లో మైనార్టీలకు స్థానం ఇవ్వలేదు 1953 తర్వాత రాష్ట్ర క్యాబినెట్లో మైనార్టీలకు స్థానం దక్కకపోవడం ఇదే మొదటిసారి ఎన్నికల ముందు మైనార్టీ సెంటిమెంట్ కోసం షబ్బీర్ అలీ పేరు వాడుకున్న కాంగ్రెస్ సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులుపుకుంది మైనార్టీలకు మంత్రి పదవి కాకుండా సలహాదారు పదవి ఇవ్వడం వారి ఆత్మ గౌరవాన్ని కించపరచడమే మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ బిజెపితో పోటీ పడుతుంది కాంగ్రెస్ - బిజెపిలది ఫెవికాల్ బంధం గత పార్లమెంట్ ఎన్నికల మాదిరే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోను కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు అవుతాయి కాంగ్రెస్ బీజేపీల తెరచాటు బంధాన్ని మైనార్టీలు అర్థం చేసుకోవాలి ఎన్నికల్లో ఓటర్లుగా మాత్రమే మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ చూస్తుందని విషయం మైనార్టీ సోదరులు అర్థం చేసుకోవాలి హోం శాఖ నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డినే తాజా మత ఘర్షణలకు పూర్తి బాధ్యత బీఆర్ఎస్ పార్టీపైన కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టిన మైనార్టీ సోదరులకు ధన్యవాదాలు : తెలంగాణ భవన్ లో మైనార్టీ విభాగం సమావేశంలో కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం సమావేశం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షులు ముజీబొద్దీన్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి మరియు తదితర నాయకులు పాల్గొన్నారు."3,961 likes, 5 comments - brsparty on January 27, 2024: "BRS Party Minority Wing meeting was held today at Telangana Bhavan. BRS Working President KTR, f..."